ముష్టిపల్లిలో ఘనంగా జ్యోతిర్లింగ మహపడిపూజ.
గురుస్వామి కమ్మరి భూపాలాచారి.
By Ram Reddy
On
లోకల్ గైడ్, జనవరి 29, జిల్లేడు చౌదరిగూడెం.
శివ సత్తుల విన్యాసాలు,రఘు యాదవ రెడ్డి శివ స్మరణ మధుర గీతాలు
బక్తులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో యాదవరెడ్డి గురుస్వామి యాదయ్య, గురుస్వామి సత్యం, గురుస్వామి నర్సిములు, గురుస్వామి రామకృష్ణ, వెంకట్రాం రెడ్డి గురుస్వామి సుధాకర్ స్వామి, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు శివస్వాములు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
10 Feb 2026 20:09:04
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము. వారు తమ ఓటు...
