ఎటపాక మండలం బుట్టాయిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
మచ్చ నాగేష్ (25) ఘటన స్థలంలోనే మృతి చెందాడు. అదే బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
By Ram Reddy
On
భద్రాచలం సమీపంలో ఉన్న ఎటపాక మండలం బుట్టాయిగూడెం గ్రామ సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కూనవరం మండలానికి చెందిన మచ్చ నాగేష్ (25) ఘటన స్థలంలోనే మృతి చెందాడు. అదే బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
