ఘనంగా స్వయంపాలన దినోత్సవం

ఘనంగా స్వయంపాలన దినోత్సవం

నారాయణపేట మార్చి 26:

నారాయణపేట పట్టణం లోని శివాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం  విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.కలెక్టర్ గా అఖిల్,డి ఈ ఓ గా అర్చన , ఎం ఈ ఓ గా విగ్నేష్ ,ఎచ్ ఎం గా శిల్ప వ్యవహ రించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా 11 వార్డ్ కౌన్సిలర్ సంక్లపురం డాక్టర్ భాగ్యవతి మల్లేష్  పాల్గొ న్నారు విద్యార్థులను ఉద్దే శించి పాఠశాల ఎచ్ ఎం బలారం నాయక్ మాట్లాడు తూ భవిషత్తులో అందరు ఉన్నత స్థాయిలో ఉండాలి అని అందరిని అభినం దించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శంకర్ సింగ్, ఐశ్వర్య, అర్చన, సురేందర్, లక్ష్మి భాయ్,అనిత,కవిత పాల్గొనీ విద్యార్థుల నైపుణ్యాన్ని గమనించి బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డ్స్ బహుకరించారు.
ఫోటో రైట్ అప్:3.స్వయంపాలన జరుపుకున్న విద్యార్థులు
_____________________

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన