భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 

-సర్పంచ్ బానోత్ హీరలాల్ 

భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 

 

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి :లోకల్ గైడ్, ఏప్రిల్ 08 :

సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతీ లో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం లో భాగ్యనగర్ తండా-4  అంగన్వాడీ కేంద్రం లో నిర్వహించిన  స్పెషల్ గ్రోత్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొని పిల్లల సంరక్షణ , పౌష్టిక ఆహార లాభాలు వివరించిన  భాగ్యనగర్ తండా సర్పంచ్  బానోత్  హీరాలాల్ . అనంతర  కార్యక్రమం లో భాగంగా  అంగన్వాడీ  కేంద్రం లో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం లోఐ సీ డీ ఎస్ భాగ్యనగర్  తండా  సెక్టర్ సూపర్ వైజర్ మాలతి , పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ , వార్డ్ సభ్యులు వీ. గాంధీ , భూలి , మహేష్ ,  అంగన్వాడీ టీచర్ సరిత , సిబ్బంది, పిల్లల తల్లులు తదితరులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన