బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు సన్మానం.

విధులు నిర్వహించినచోట గుర్తింపు లభిస్తుంది అన్నారు.

బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు సన్మానం.

లోకల్ గైడ్

 లక్షట్ పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్సై 2 రామయ్య తో పాటు ఏఎస్ఐ సుధాకర్ లను లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి ఎస్సై గోపతి సురేష్ సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమని కానీ మనం చేసే పనితో విధులు నిర్వహించినచోట గుర్తింపు లభిస్తుంది అన్నారు ఇంతకాలం సుమారు రెండు సంవత్సరాలకు పైగా ఎస్సై2 గా విధులు నిర్వహించిన రామయ్య అదేవిధంగా ఏఎస్ఐ గా 10 నెలల పాటు విధులు చేపట్టిన సుధాకర్ చేసిన సేవలు మరువలేని అన్నారు విధుల్లో భాగంగా ఏ పని చెప్పినా కాదు అనకుండా క్రమశిక్షణతో అంకితభావంతో సిబ్బందితో మమేకమై వాళ్ళకు అప్పగించిన విధులను చేపట్టారని అందరూ వీరిద్దరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు అనంతరం ఇద్దరు ఉద్యోగులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి ఎస్సై తహసియుద్దీన్ జన్నారం ఎస్సై అనూష, ఏఎస్ఐ అన్వర్ హెడ్ కానిస్టేబుల్ కొట్టే తిరుపతి మురళి లింగారెడ్డి రాజేందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొనారు

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు