వైద్యశాల డాక్టర్ మహాదేవు గారికి,

పశువైద్యశాల స్థల కబ్జాను అడ్డుకోండి:బిజెపి మేము అనగా మరికల్ మండల బీజేపీ 

వైద్యశాల డాక్టర్ మహాదేవు గారికి,

నారాయణపేట మార్చి 17:
మరికల్ మండల కేంద్రంలో ఉన్న పశువుల వైద్యశాలకు సంబంధించిన  స్థలాన్ని కబ్జాకు గురికాకుండా అడ్డుకోవాలని బిజెపి నాయకులు పశువైద్యాధికారి  మహదేవ్ కు బిజెపి నాయ కులు  మంగళవారం వినతి పత్రం సమర్పించారు. సర్వే నంబర్ 18,/ఎ లో సుమారు ఒక్క ఎకరా భూమి ఉందని ఈ భూమి చాలా సంవత్స రాలుగా పశువుల వైద్యశాల ఆధీనంలోనే కొనసాగుతూ వస్తోందన్నారు.గతంలో ఈ స్థలంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం కోసం బోర్ వేయ డం జరిగిందనీ పేర్కొన్నారు . అలాగే ఈ స్థలం లోతట్టు ప్రాంతంగా ఉండటం వలన దాన్ని సమతలంగా చేయడా నికి చుట్టూ మట్టి వేసి పూడ్చ డం  జరిగిందన్నారు. అయి తే ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు  సృష్టించి ఈ ప్రభుత్వ స్థలా న్ని తమదిగా చూపిస్తూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తు న్నారనీ పేర్కొన్నారు. ఇప్పటి కే ఆ స్థలంలో మొరం వేసి తమ ఆధీనంలోకి తీసుకోవ డానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, పశువు ల వైద్యశాలకు చెందిన ఈ ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా బౌండరీ ఏర్పా టు చేసి రక్షణ కల్పించవ లసిందిగా, వారిపై చట్టపర మైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్య క్రమంలో మండల బిజెపి అధ్యక్షులు వేణు గోపాల్, నాయకులు రాజేష్ యాదవ్, మోహన్ రెడ్డి, శివ, శివకు మార్, బాలరాజు గౌడ్, వై డి.గుప్త, రమేష్, నరేష్, రవి, మహేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.వినతి పత్రం ఇస్తున్న బిజెపి నాయకులు 
_______________________

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం