రంజాన్ సందర్భంగా ఇమామ్ లకు ఘనంగా సన్మానం

భారతి చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్

రంజాన్ సందర్భంగా ఇమామ్ లకు ఘనంగా సన్మానం

ఉమ్మడి వరంగల్  మార్చి(లోకల్ గైడ్ న్యూస్)

డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ రామన్నపేట వారు రంజాన్ మాస సందర్భంగా ఇమామ్ లకు సన్మానం చేశారు. కాకతీయ టాకీస్ వద్ద ఉన్నటువంటి మసీదు ప్రాంతంలో ట్రస్టు చే ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. మేనేజింగ్ ట్రస్టి డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వీరి సేవలు అమోఘమని, నిత్యము ఉదయం 5.00 గంటలకు మరియు మధ్యాహ్నం 1.00, సాయంత్రం 4.00 గంటలకు రాత్రి 7.00 గంటలకు నిత్యము నవాజ్ చదువుతూ దైవం పై ఉన్న భక్తిని అలాగే ముస్లిమ్స్ వాళ్ళందరిని ప్రార్థనకు చైతన్య పరచడంలో భాగంగా వీరి సేవలు అమోఘం అని కొనియాడారు.
ఈ సందర్భంగా వీరి శ్రమను గుర్తించి ట్రస్ట్ చే శాలువా,బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ తో పాటు సభ్యులు నల్ల సత్యనారాయణ, రామ శ్రీనివాస్, ముస్లిం పెద్దలు ఎండి యాసీన్, ఎండి. ఇక్బాల్, రహీం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా