చిన్నారులతో కలిసి భోజనం.
ప్రభుత్వ పాఠశాల లో మధ్యన భోజనన్ని పరిశీలించిన చింతకుంటపల్లి సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్.
By Ram Reddy
On
లోకల్ గైడ్ కేశంపేట
గ్రామ పాఠశాల లో మధ్యాహ్నం భోజనన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులతో మరియు విద్యార్థులను అడిగి వంట కాలు బాగున్నాయా అని తెలుసుకున్నారు.
విద్యార్థుల భోజనం చాలా బాగుంది ఎలాంటి ఇబ్బంది లేదని రోజు వారి షెడ్యూల్ ప్రకారం భోజనం అందిస్తున్నారు అని తెలిపారు.
Tags:
About The Author
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
