మాగనూర్ లో అక్రమ మద్యం పట్టివేత_ఒకరి అరెస్ట్

అక్రమ మద్యం పట్టుకుని కేసు నమోదు చేసి నిదితుడిని అరెస్ట్ చేశారు.

మాగనూర్ లో అక్రమ మద్యం పట్టివేత_ఒకరి అరెస్ట్

నారాయణపేట ఫిబ్రవరి 28:

మాగనూర్ మండల కేంద్రంలో బుధవారం సి ఐ.అనంతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో అక్రమ మద్యం పట్టుకుని కేసు నమోదు చేసి నిదితుడిని అరెస్ట్ చేశారు.
ఉదయం 6.30 గంటలకు
మాగనూరు గ్రామంలోని మేఘన కిరాణా దుకాణంలో సోదలు నిర్వహించారు, ఈ సోదలలొ, 90 మిల్లీలీటర్ల చొప్పున ఉన్న ఒరిజినల్ చాయిస్ మద్యం టెట్రా ప్యాకె ట్లు మొత్తం  71ప్యాకెట్లు  6.39 లీటర్లుస్వాధీనం చేసుకోన్నారు. ఈ మద్యం మాగనూరు కి చెందిన  పూర్ర వాబయ్య కు సంబదించి నదిగా గుర్తించి,అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని సి ఐ తెలిపారు. మద్యం కర్ణాటక రాష్టానికి కంబంధించిందనీ చెప్పారు.ఈ దాడిలో సీఐ అనంతయ్య  పర్యవేక్షణలో ఎస్సై శిరీష , ట్రైనీ ఎస్సై నేహా , కానిస్టేబుళ్లు కృష్ణవేణి ,సురేష్ పాల్గొ న్నారు.
ఫోటో రైట్ అప్:4.పట్టుకున్న మద్యంతో అధికారులు 
_____________________

Tags:

About The Author

Latest News

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
లోకల్ గైడ్   కేశంపేట్: సేవా భావంతో చిరునవ్వును పంచుతూ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. నందిగామ బైపాస్...
_ఈ వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా కోక్లియా ప్రపంచంలో తొలి మరియు ఏకైక స్మార్ట్ ఈయరింగ్ ఇంప్లాంట్ సిస్టమును భారత్ కు తీసుకువచ్చింది
మిర్యాలగూడలో ఘనంగా హోళీ సంబురాలు చేసిన.
ఘోర రోడ్డు ప్రమాదం.
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: వరంగల్ సీపీ
ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ 
హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రశాంతంగా జరు పుకోవాలి