పేట చైర్ పర్సన్ ను సన్మానిం చిన కాకర్ల నారాయణమ్మ 

కాకర్ల నారాయణమ్మ భీమయ్య శాలువా కప్పి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు.

పేట చైర్ పర్సన్ ను సన్మానిం చిన కాకర్ల నారాయణమ్మ 

నారాయణపేట ఫిబ్రవరి 21:

నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ ను శనివారం 3వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ భీమయ్య శాలువా కప్పి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా 3వ వార్డు సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చైర్ పర్సన్ కోరారు.కాకర్ల నారాయణమ్మ ను చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ దంపతులు సన్మానించి అభినందనలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:2.చైర్ పర్సన్ ను సన్మానించిన కౌన్సిలర్ నారాయణమ్మ 
_______________________

Tags:

About The Author

Latest News

ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి.... ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి....
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం పాలేరు నియోజకవర్గంలో రెండు...
త్రివేణి లో ఘనంగా వీడ్కోలు వేడుకలు
పంటల సాగుపై రైతులతో అధికారుల చర్చ గోష్టి. 
ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం 
శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి కళ్యాణ మహోత్సవం.
నూతన జిజిహెచ్ నిర్మాణం  స్పోర్ట్స్ వసతుల అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల బహుకరణ