తుంబూరు దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేకేసి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ మరియు కేక్ కటింగ్.
మానసిక వికలాంగుల ఆశ్రమము నందు అల్పాహార వితరణ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది.
ఖమ్మం లోకల్ గైడ్
రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా అఖిల భారత సంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (కెకెసి) ఆధ్వర్యంలో బల్లేపల్లి నందు గల మానసిక వికలాంగుల ఆశ్రమము నందు అల్పాహార వితరణ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం లో కెకెసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ టెలికామ్ అడ్వైసరీ కమిటీ డైరెక్టర్స్ ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ హారిక నాయుడు, మందనపు నాగేశ్వరావు, మొగిలిచర్ల సైదులు ఆటో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ ప్రభాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గయాజ్ పాషా, నగర అధ్యక్షులు బి సతీష్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ యం నాయుడు, తాళ్లూరి రాము, ఎయిర్టెల్ నరసింహారావు, ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షలు డి మార్ట్ జానీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు
