అభివృద్ధి పనులకు శంఖస్థాపన ---చేసిన మేయర్
ఈరోజు సీసీ డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంఖస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
By Ram Reddy
On
ఖమ్మం: లోకల్ గైడ్ :
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారు హాజరైన కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.
మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.49 లక్షల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాంత అభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రెయినేజీ సౌకర్యాలు అందించేందుకు కార్పొరేషన్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ధనాల రాధా, 27 వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నగేష్,
డివిజన్ నాయకులు ధనాల వెంకటరమణ, ధనాల శ్రీకాంత్, శ్రీనివాసరావు, భుజంగరావు, పద్మ వెంకన్న, కోటేశ్వరరావు, జహీర్ రెడ్డి
అధికారులు, డి ఇ నరేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ పవన్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Mar 2026 20:11:34
ఖమ్మం: లోకల్ గైడ్)ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి
వైద్య సిబ్బంది మెరుగైన పని తీరుతో మార్పు సాధ్యం
పాలేరు నియోజకవర్గంలో రెండు...
