పేటలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు 

సందర్భంగా జిల్లాలోని వివిధ తండాల నుంచి మహిళలు,పురుషులు,యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

పేటలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు 

నారాయణపేట ఫిబ్రవరి 20:

నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం గిరిజనుల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ 287 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ తండాల నుంచి మహిళలు,పురుషులు,యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.పట్టణంలో గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లా డుతూ అడవి బిడ్డలుగా ఉండి అజ్ఞానంతో ఉండిన గిరిజనులను చైతన్యం పరు స్తూ విజ్ఞులను చేశాడని అన్నారు.ఆయన చూపిన బాటలో నడిచి అభివృద్ది చెందాలని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.ఈ ఉత్సవాల్లో లంబాడా అధికా రులు,నాయకులు,ప్రజాప్రతినిధులు ఫణినాయక్,లక్ష్మన్ నాయక్,శరణ్య నాయక్,రవి నాయక్,విజయ్నాయక్,వెంకట్ నాయక్,రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజనులు
_____________________

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం