వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల 

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ

ఖమ్మం: లోకల్ గైడ్ 
మంత్రి తుమ్మల కామెంట్స్....

.. పేదరికాన్ని ఆసరాగా తీసుకుని  పేదల సంఘం ముసుగులో చేసిన దోపిడి దౌర్జన్యం సహించాలా 

..నకిలీ భూదాన్ పట్టాలు ఇచ్చి పేదల వద్ద లక్షలు వసూళ్లు చేశారు.

...అమాయక పేదలను బెదిరించి ఒక్కో స్థలాన్ని పలువురికి అమ్మారు

...నీళ్లు కరెంట్ రోడ్లు లేని చోట దుర్భర పరిస్థితుల్లో ఎందుకు ఉండాలి

..ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలి

..శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 న వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

..మోడల్ కాలనీగా నిర్మాణం కమ్యూనిటీ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ 

..ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు

..తెలంగాణ లోనే ఆదర్శంగా వెలుగుమట్ల భూదాన్ కాలనీ నిర్మాణం

..మౌలిక సదుపాయాలు కల్పన వేగంగా చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

..రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళకు మోడల్ కాలనీ సమాధానం

..పేదలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు
..సోషల్ మీడియా వాళ్ళకు నిజాలు తెలిసాయి
.పేదలను మోసం చేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం

Tags:

About The Author

Latest News