గాయత్రి బ్యాంకు ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

గాయత్రి బ్యాంకు ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

 

 మిర్యాలగూడ ఫిబ్రవరి 26
 (లోకల్ గైడ్ తెలంగాణ)

మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి బ్యాంకు ప్రారంభించిన 
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు
వారితో పాటు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్  కౌన్సిలర్స్ చక్రపాని, అవట శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాతూరి ప్రసాద్, నాగలక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): మియాపూర్ డివిజన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు కాలనీలకు...
శీతాకాల ప్రత్యేక శిబిరం. 
ప్రయాణికులపై డ్రైవర్ ప్రతాపం  చేయి ఎత్తినా ఆగని ఆర్టీసీ చక్రం!
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రైతు వేదికకు మహర్ధష 
_భగవాన్ శ్రీ అనంత విష్ణు దేవప్రభు  ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పివి వ్యాక్సిన్ దోహదం  
మహిళ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి...