ఎండకలం జాగ్రత్త...  

నిప్పుల కొలిమిగా మారుతున్న తెలంగాణ

ఎండకలం జాగ్రత్త...  

40 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్న టెంపరేచర్స్‌

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్11(లోకల్ గైడ్ 

నిప్పుల కొలిమిగా మారుతున్న , తెలంగాణ
రాష్ట్రాం లో రోజురోజుకు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
40 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్న టెంపరేచర్స్‌
ఒకపక్క ఎండలు, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు వేడిగాలులు, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండలు, వానలతో విభిన్న వాతావరణం ఏర్పడుతుంది అన్నారు.
ఎండల, వానల కలయికలతో భగభగ మండుతున్న రాష్ట్రాం
ఎండల తీవ్రతతో హీట్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రజలు ఎండల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
కొబ్బరినీరు, మజ్జిగ తాగాలని, నీడలో ఉండేలా చూసుకోవాలని సూచనలు సలహాలు చేశారు.
సమ్మర్‌ సమయంలో చలువ చేసే పదార్థాలు తగిన రీతిలో తీసుకోవాలన్న వైద్యులు
బయట ఫుడ్‌ తగ్గించాలని, ఆరోగ్య రీత్యా ఫాస్ట్‌ఫుడ్‌ మానేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News