మర్లబాయి తండా లో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
పేదలకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎల్లప్పుడూ అండ
By Ram Reddy
On
సర్పంచ్ రాజు నాయక్ ఉప సర్పంచ్ శ్రీను నాయక్ ల చేతుల మీదుగా రూ.46,000 చెక్కు పంపిణీ
మిడ్జిల్ ఫిబ్రవరి 24 (లోకల్ గైడ్ ):
సర్పంచ్ రాజు నాయక్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని అర్హత ఉన్నవారు లబ్ధి పొందాలని సూచించారు. గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ శంకర్ నాయక్, కుమార్ నాయక్, రెడ్యా నాయక్, వాస్య నాయక్, భీమ్లా, చందు, దేవుల, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Mar 2026 17:46:59
మిర్యాలగూడ మార్చి 9
(లోకల్ గైడ్ తెలంగాణ)
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి సమావేశం వై పద్మ అధ్యక్షతన జరిగింది . ఈ
