శీతాకాల ప్రత్యేక శిబిరం. 

 పరిసరాల పరిశుభ్రత

శీతాకాల ప్రత్యేక శిబిరం. 

 మిర్యాలగూడ మార్చి 9 
 (లోకల్ గైడ్,తెలంగాణ )

 కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడెం ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరం మూడవ రోజు మిర్యాలగూడ మండలం గూడూరు కృష్ణాపురం గ్రామాలలో మురుగు కాలువల పరిశుభ్రత చర్యలు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది   గూడూరు   కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కృష్ణయ్య గారు ముఖ్యఅతిథిగా  పాల్గొని విద్యార్థుల శ్రమశక్తి ద్వారానే పల్లెల అభివృద్ధి సాధ్యమని గ్రామాల్లో అపరిశుభ్రమైన సమస్యలన్నీ వేగంగా పరిష్కారం కావడానికి విద్యార్థుల సేవలు అమూల్యమని వారు అభివర్ణించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సత్యం కళాశాల ప్రిన్సిపల్ భీమర్జున్ రెడ్డి, నాగరాజు, డాక్టర్ రవీందర్. ప్రవీణ్ రెడ్డి,శ్రీను, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ శ్రీనివాసరావు డాక్టర్ స్వప్న కళాశాల అధ్యాపక అధ్యాపకేతరులు ఎన్ఎస్ఎస్ వాలంటరీలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు