మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

అంబేద్కర్ సంఘ ప్రధాన కార్యదర్శి మరియు బాలానగర్

మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేళ్ల యాదయ్య. 

జడ్చర్ల మార్చ్ 8 లోకల్ గైడ్.

దేశ అభివృద్ధి లో ధ్యేయంగా కుటుంబ సమాజం లో మహిళల పాత్ర చాలా అమూల్యం, ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారు, మహిళల సాధికారత గౌరవం భద్రతకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రధాన్యత ఇస్తుంది, ప్రతి మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, దేశ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బాలానగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేళ్ల యాదయ్య.

Tags:

About The Author

Latest News