భగ్యనగర్ తండా లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ  వేడుకలు

-సర్పంచ్ బానోత్ హిరలాల్

భగ్యనగర్ తండా లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ  వేడుకలు

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 8 :

కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా గ్రామ పంచాయితీ  కార్యాలయం లో 109 వ అంతర్జాతీయ మహిళా  దినోత్సవాన్ని  భాగ్యనగర్ తండా   సర్పంచ్ బానోత్  హీరాలాల్  ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు.  ఈ సందర్బంగా  సర్పంచ్ మాట్లాడుతూ  మహిళలు  అన్ని రంగాల్లో  ముందుండాలని, ప్రజాప్రభుత్వం  లో  మహిళలను కోటీశ్వరులను  చేసే  సదుద్దేశం తో  పనిచేస్తుందని, మహిళా అభివృద్దె  ద్యేయం గా పనిచేస్తుందని  తెలిపారు.  ఈ  కార్యక్రమం  లో  వార్డ్  సభ్యులు సుమా, పద్మ, జ్యోతి, గాంధీ, నాగేశ్వరావు, పంచాయితీ కార్యదర్శి  అనిల్ కుమార్, అంగన్వాడీ టీచర్లు,ఎ ఎన్ ఎం లు, ఆశాలు, గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News