ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
By Ram Reddy
On
నెలరోజులపాటు పవిత్రంగా ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులకు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగా సందర్భంగా వారి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, అల్లాహ్ ఆశీర్వదించాలని కోరుకున్నారు. రంజాన్ మాసంలో మీరు చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు అల్లాహ్ స్వీకరించాలని, ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఈ పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోవాలని చెప్పారు. ప్రతీ ఒక్క ముస్లిం సోదరుడికి, సోదరీ మనులకు, వారి కుటుంబానికి పండుగా శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
About The Author
Latest News
20 Mar 2026 17:57:39
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
