మానసిక వికలాంగ పిల్లలతో రాఖీ పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.....

మానసిక వికలాంగ పిల్లలతో రాఖీ పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.....

IMG-20250809-WA0217_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):

హన్మకొండ లోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలోని మానసిక వికలాంగ పిల్లలతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీ లోని ఎమ్మెల్యే నివాసం లో చిన్నారులతో రాఖీ కట్టించుకున్నారు. చిన్నారులకు స్విట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ అనురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను చిన్నారులతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత...
వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
మార్ష్‌మెల్లో మాస్క్ వెనుక స్ఫూర్తి – ‘అలోన్’ వీడియోలోని అర్ధం
కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి
ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమాల బడ్జెట్‌, కలెక్షన్ల రికార్డులు
జనగామ జిల్లాలో ఘనంగా బోనాల పండుగ