విస్లావత్ శ్రీనివాస్ నాయక్ జన్మదినం వేడుకలకు పార్టీ శ్రేణులు భారీగా తరలించండి.
కావలి శివకుమార్ పిసిసి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్
By Ram Reddy
On
రాజాపూర్ లోకల్ గైడ్: రాజాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విస్లావత్ శ్రీనివాస్ నాయక్ జన్మదినం సందర్బంగా ఆదివారం ఉదయం 10 గంటలకు
రాజాపూర్ మండల కేంద్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో విస్లావత్ శ్రీనివాస్ నాయక్ జన్మదిన వేడుకలను ఘణంగా నిర్వహింబడును.
ఈ యొక్క కార్యక్రమంలో రాజాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి బాలనగర్ వ్యవసాయ పాలక మండలి కమిటీ సభ్యులు యువజన కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి జన్మదిన వేడుకలను విజయవంతం చేయగలరని ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తున్నమని పిసిసి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కావలి శివకుమార్ తెలిపారు.
Tags:
About The Author

Latest News
10 Aug 2025 20:48:39
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత...