మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మను దర్శించిన ఎమ్మెల్యే నాయిని…

నాయిని రాజేందర్ రెడ్డి గురువారం రోజు ఉదయం అమ్మవార్లను దర్శించుకున్నారు.

మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మను దర్శించిన ఎమ్మెల్యే నాయిని…

హనుమకొండ జిల్లా ప్రతినిధి జనవరి 29 లోకల్ గైడ్ 

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గురువారం రోజు ఉదయం అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవార్లను ప్రార్థించారు.
అనంతరం జాతర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు