ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేవిధంగా భగవంతుడు ఆశీర్వదించాలి.
ఒకటో నెంబర్ వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచర్ల రమాదేవి భూపాల్ రెడ్డి దంపతులు..
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా లోకల్ గైడ్: .
వేద పండితులు శాస్త్రోక్తంగా, వినాయకునికి, షోడశోపచారాలు. అష్టోత్తర శతనామాలతో విఘ్నాధిపతికి, కంచర్ల రమాదేవి భూపాల్ రెడ్డి దంపతులచే అర్చనలు చేయించారు.. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ఆయురారోగ్యాలతో.. ఉండే విధంగా ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలియజేశారు. అదేవిధంగా.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. శాంతియుతంగా జరుపుకోవాలని.. ప్రభుత్వ అధికారులకు,పోలీసులకు సహకరించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పూజా కార్యక్రమంలో
నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్, కొండూరు సత్యనారాయణ,మారగోని గణేష్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పల్లె రంజిత్ కుమార్, భాషాపాక హరికృష్ణ బొజ్జ వెంకన్న ,కౌకూరి వీరాచారి గుండెబోయిన జంగయ్య, ఉట్కూరు సందీప్ రెడ్డి, పేర్ల అశోక్, వజ్జ శ్రీనివాస్ మిర్యాల స్వామి, గాదె వివేక్ రెడ్డి, మెండు చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్ర, రవీంద్ర చారి, రాపోలు వెంకటేశ్వర్లు ,తదితరులు వెంట ఉన్నారు.
Tags:
About The Author
Latest News
09 Sep 2025 15:22:07
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...