ప్రవేట్ విద్యాసంస్థలు సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
విద్యారంగంలో ట్రస్మా చేస్తున్న సేవలకు అభినందనలు. భవిష్యత్తులో కూడా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలి.
By Ram Reddy
On
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా .ఫిబ్రవరి 18.( లోకల్ గైడ్)
ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కొలనుపాక రవికుమార్ , ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాదె రవీందర్ రెడ్డి ,జిల్లా జనరల్ సెక్రటరీ
అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి ,అమరేందర్ రెడ్డి,జయరాజ్ శ్రీపతి శ్రీనివాస్ పోలోజు నాగేందర్,మాసిన జానారెడ్డి,సత్యశ్రీ,బిజ్జు జోసెఫ్,
ఫయాజ్, చర్లపల్లి గణేష్, వెంకట్ రెడ్డి,లింగయ్య,
వేణు, హురీన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
