కార్మికులకు 9 నెలల పెండింగులో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలి.

బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు టైగర్ కృష్ణయ్య

కార్మికులకు 9 నెలల పెండింగులో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలి.

వికారాబాద్,లోకల్ గైడ్, తెలంగాణ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు రావలసిన 9 నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని,వికారాబాద్ జిల్లా 
అధ్యక్షులు టైగర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు లేదంటే అట్టి నిర్లక్షం చేస్తున్న కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేసి, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కృష్ణయ్య జిల్లా కార్మిక శాఖా అధికారులను డిమాండ్ చేశారు తొమ్మిది నెలల నుండి కాంట్రాక్టర్ కార్మికులకు జీతాలు చెల్లించ కుండ ఉంటే వారి కుటుంబాలను ఎలా? పొచించుకుంటారని ?  ఇంటి  కిరాయిలు, పిల్లల స్కూల్, కాలేజీ,  ఫీజులు  ఎట్లా  కడతారని కృష్ణయ్య  ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలల తరబడి కాంట్రాక్టర్ జీతాలు చెల్లించ కుండ ఉంటే  సంభదిత  కాలేజీ  ప్రిన్సిపాల్  ఎంచేస్తున్నట్లని ? కృష్ణయ్య ప్రవచించారు. కార్మికులకు రెగ్యులర్ గా కాంట్రాక్టర్  జీతాలు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ , డబ్బులు చెల్లిస్తున్నారా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత  కాలేజ్  ప్రిన్సిపాల్ ఎంప్లాయర్  గా కాలేజ్ ప్రిన్సిపాల్ పై ఉంటుందని, కృష్ణయ్య గుర్తు చేశారు వెంటనే  9 నెలల  పెండింగ్ జీతాలను  చెల్లించాలని,  లేదంటే కార్మికులను కలుపుకొని  బి ఆర్ టి యు  ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News

ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..
కొందుర్గు లోకల్ గైడ్ : మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కొందుర్గు మండల్ తంగళ్లపల్లి గ్రామం లో ఛత్రపతి...
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.
ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు
కార్మికులకు 9 నెలల పెండింగులో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలి.
రైతులు జాగ్రత్తలు పాటించాలి 
వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.