ఇంధన కొరత ఉదంతం తో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు.

ఇంధన కొరత ఉదంతం తో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

పోగుల సైదులు గౌడ్.

మిర్యాలగూడ మార్చి 25
 (లోకల్ గైడ్ తెలంగాణ)

ఇటీవల జరుగుతున్న పరిణామాలు కొరత ఉందని ఉదంతం వల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతూ ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు పోగుల సైదులు గౌడ్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం హెచ్పీసీఎల్ , ఐఓసీఎల్, బీపీసీఎల్  వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయనీ సరఫరా గొలుసు  ఎక్కడా ఆగలేదనీ యజమాన్యాలు స్పష్టం చేసినప్పటికీ ముడి చుమురు ఉత్పత్తులు లేకపోతే నిరంతర దిన చర్యలకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో అని భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయి దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా  లేకపోవడం వల్ల కలిగిన భయాలను అపోహను నివృతి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకపోవడం సభభు కాదన్నారు పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం చాలా ప్రమాదకరం అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు
ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మకండి లేదా ప్రచారం చేయకండి. బాధ్యతాయుతంగా వివరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07  లోకల్ గైడ్  వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
భూసేకరణ పరిహారం పై తెర 
వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొయ్యూరు పీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ
ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి  విద్యార్థి మృతి....
జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం