గ్రామీణ యువతను ప్రోత్సాహించడమే ప్రధాన మంత్రి సంసాద్ ఖేల్ ఉద్దేశం
బీజేపీ రాష్ట్ర నాయకులు బి కొండయ్య
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 15:
క్రిష్ణ మండల కేంద్రం క్షీరలింగే శ్వరా స్వామి దేవాలయం ప్రాంగణంలో క్రిష్ణ మాగనూర్ ఉమ్మడి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు నల్లె నర్సప్ప, జయానంద్ రెడ్డి అధ్యక్షతన ప్రధాన మంత్రి సంసాద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్ర మనికి ముఖ్య అతితులుగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య మాట్లాడుతూ ఫిట్ ఇండియా ఆరోగ్య వంతమైన భరతదేశ్యమే లక్షంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోది ప్రతి పార్లమెంట్ స్థాయిలో మండల స్థాయి నుండి నియోజకవర్గం, నియోజకవర్గం నుండి పార్లమెంట్ స్థాయి వరకు క్రీడాలు నిర్వహించడం జరుగుతుందను అన్నారు. ఈ కార్యక్రమన్ని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ ఎంతో ప్రతిష్టత్మాకంగా తీసుకుందని ఉమ్మడి మండలంలోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున యువత ఈ క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఖబడ్డీ, ఖో ఖో, క్రికెట్, వాలీబాల్, పోటీలు నిర్వహించి గెలుపొందిన జట్టుకు ప్రోత్సాహక బహుమతితో పాటు నియోజకవర్గం స్థాయికి పంపడం జరిగింది అన్నారు. కార్యక్రమం ఎంపీడీఓ విజయలక్ష్మి,,పార్టీ నాయకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.క్రీడలను ప్రారంభిస్తున్న కొండయ్య
______________________
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
