39వ డివిజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం
By Ram Reddy
On
ఖమ్మం :లోకల్ గైడ్ :
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు ఇంద్రమ్మ చీరల పంపిణీ కూడా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి అర్హురాలికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మడూరి ప్రసాద్, మడూరి సైదారావు, ఎస్‌కే ఇమామ్, జానిమియా, చిలుకోటి శ్రీనివాస్, పాలకుర్తి వెంకన్న, చంద్రిక, సరిత, రచ్చా రామారావు, కళ్యాణి, వాణి, భార్గవి, బలుసు లక్ష్మి, గౌరీ, లక్ష్మి, సిద్దు, శిరీషతో పాటు ఆర్పీలు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
