గ్రామ సభలో పిర్యాదుకు సత్వరమే పరిష్కారం
సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్
By Ram Reddy
On
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 04 :
అభివృద్ధి పదం లో ముందుకు వెళ్తున్న కారేపల్లి మండలం గాదెపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్, పాలకవర్గం. ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో స్థానిక ఆంజనేయస్వామి ఆలయ పూజారి బోర్ మోటర్ పనిచెయ్యడం లేదని సభ ముఖంగా పంచాయతీ అధికారులకు పిర్యాదు చెయ్యడం జరిగింది.వెంటనే స్పందించిన సర్పంచ్ రంజిత్ కుమార్ ఆంజనేయ స్వామి ఆలయంలోనీ బోర్ కు సిబ్బంది తో మరమ్మతులు చేయించడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు సర్పంచ్ కు అభినందనలు తెలిపినారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
