ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన ఎక్లాస్ ఖన్ పేట సర్పంచ్ ఎలాగనామోని హరి శేఖర్.

సందర్భంగా విద్యార్థుల భోజనం నాణ్యతగా ఉండాలి అని  చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన ఎక్లాస్ ఖన్ పేట సర్పంచ్ ఎలాగనామోని హరి శేఖర్.

లోకల్ గైడ్ కేశంపేట 

కేశంపేట్ మండల పరిధిలోని
ఎక్లాస్ ఖంపెట్ గ్రామంలో గ్రామ సర్పంచ్  ఎల్లానమోని హరి శేఖర్ యాదవ్, పాఠశాల  ఆవరణoలో పరిశీలించి విద్యార్థలతో పాటు ఉపాద్యాయులు ను కలిసి సమస్యలు పరిశీలించిరూ . ఈ సందర్భంగా విద్యార్థుల భోజనం నాణ్యతగా ఉండాలి అని  చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేవని ఉపాధ్యాయులుతెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రోజు వారీ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.
అలాగే డెప్యూటీ సర్పంచ్ దండే రాంచెంద్రయ్య ,వార్డ్ సభ్యులు వై.శివ,దండే రమేష్ ,మరియు వై సురేష్ ,వై ద్గర్షన్   పర్యవేక్షించారు. పాఠశాలలో స్వచ్ఛత, పచ్చదనం పరిరక్షణకు ఈ చర్యలు ఎంతో అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో గ్రామ ప్రజలు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం