మామిడిపల్లిలో మల్లన్న స్వామి వారి కల్యాణ మహోత్సవం
కల్యాణ మహోత్సవంలో పాల్గొన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు
By Ram Reddy
On
మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరికి మంచి జరగాలని వేడుకున్నారు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలో మల్లన్న స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో మామిడిపల్లి సర్పంచ్ హనుమంత్ రెడ్డి,మొదల్లగూడ సర్పంచ్ అరుణ రాజు,నాగులపల్లి సర్పంచ్ రాధికాఅశోక్ రెడ్డి,మాజీ పిఎస్ చైర్మన్ విట్టల్,మాజీ ఎంపీటిసీ కాట్న మాధవి రవీందర్,మాజీ సర్పంచ్ ఉమా ప్రవీణ్ రెడ్డి,ఉపసర్పంచ్ రాజు బీఆర్ఎస్ నాయకులు మరియు వార్డు మెంబెర్స్ సత్యనారాయణ,వెంకటేశ్వర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి ప్రభు,అనితఅశోక్,శ్రీకాంత్,ఉషామహేష్ రెడ్డి,మమతకిరణ్ గౌడ్, ప్రభాకర్,యువ నాయకులు శివా చారి, అన్వారీరాజు,అన్వర్,అబ్బాస్,కోరే రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
07 Mar 2026 08:07:52
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్);
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
