జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక

బాలమేళా కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ ప్రారంభించారు.

జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక

 

భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల చర్లలో ఘనంగా నిర్వహించిన చర్ల మండలం బాలమేళా కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ ప్రారంభించారు. విద్యార్థులకు గుణవాత్మక విద్యను, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించుటకు ఈ కార్యక్రమాలు  ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నుండి కాంప్లెక్స్ స్థాయిలో ఎంపిక కాబడిన విద్యార్థులు 1 నుండి 5 తరగతి వరకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో తెలుగు ఆంగ్లము గణితం నుండి ఐదుగురు  విద్యార్థులు చొప్పున, కథలు చెప్పడంలో తరగతికి ఒకరు చొప్పున 1 నుండి 9 తరగతులకు 9 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగినదన్నారు. మండలంలోని అన్ని కాంప్లెక్స్ ల ప్రధానోపాధ్యాయులు  బిసమ్మ గారు మంజుల, హరి ప్రసాద్ పాల్గొని, విజేతలకు మేమంటోలు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా సీహెచ్ వేణుగోపాల్, పీ పద్మావతి, డీ దేవమణి,  డీ దారయ్య, ఏం రవి బాబు, జీ వెంకటకృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీలు, సీఆర్పిలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Tags:

About The Author

Latest News

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి. ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్); రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి.
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 
వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..