గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట; ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
By Ram Reddy
On
శంషాబాద్ ఫిబ్రవరి 9 (లోకల్ గైడ్);
15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కేటాయించిన *20 లక్షల రూపాయలతో* నిర్మించనున్న పల్లె దావకాన భవనానికి కూడా భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.మహిళా సంఘాల బలోపేతానికి వివో భవనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్ణీత కాలపరిమితిలోగా నాణ్యతతో ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్కూరి కోటేశ్వర్ గౌడ్,
డిప్యూటీ సర్పంచ్ గూడెపు కుమార్ మరియు వార్డు సభ్యులు ఎంపీడీఓ మున్ని , జిల్లా వైద్యాధికారి లలితా దేవి , వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు ,పాలమాకుల గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఐటమ్ ఎండ్.
Tags:
About The Author
Latest News
15 Feb 2026 21:44:23
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
