మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఎక్కడ అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు .
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణా కామారెడ్డి ప్రతినిధి
విద్యుత్ పరంగా సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలకు ముమ్మర ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా అందించామని , మీరుమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఎక్కడ అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు . ముందస్తుగా లోడ్ అంచనాకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంచామని , తీగలకు చెట్ల కొమ్మలు తగలకుండా కొమ్మలను కత్తరించామని , లైన్ల మధ్యల తగలకుండా స్పేసర్స్ పెట్టామని చెప్పారు . 24 గంటలు పర్యవేక్షణ చేసేలా అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు . అధికారులు క్షేత్ర స్థాయిలో అన్ని శివాలయాలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు అందిస్తూన్నారు , ఆధికారులు, ఉద్యోగస్తులు , సిబ్బంది కృషి , నిబ్బద్దత్థో మహా శివరాత్రి పర్వదినాన్ని సక్సెస్ చేశామని చెప్పారు.
Tags:
About The Author
Latest News
15 Feb 2026 21:44:23
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
