రైతు సంబరాల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి.

రైతు సంబరాల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

లోకల్ గైడ్ కేశంపేట 

కేశంపేట మండల పరిధిలోనీ కాకునూర్ గ్రామంలో  శ్రీ మహాలింగేశ్వర స్వామి  సన్నిధిలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండ లాగుడు పోటీలొ అంతర్ రాష్ట్ర ఒంగోలు గీత్తలు మరియు నగర్ కర్నూల్. నంద్యాల వాసుల గీత్తలు పోటీలలొ పాల్గొన్నారు.మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు పాల్గొన్న కేశంపేట మాజీ జెడ్పిటిసి  తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మరియు కేశంపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఆల్వాల్ సర్పంచ్ సురేష్ రెడ్డి మండల నాయకులు,  కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం