ప్రమాదం తప్పిన ఆర్టీసీ బస్సు
By Ram Reddy
On
సంగారెడ్డి (లోకల్ గైడ్) : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మక్తక్యాసారం రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతో బస్సు ను కాలువలో నిలపడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులు పేర్కొన్నారు. కాగా బస్సు నడుపుతున్న డ్రైవర్ కు స్వల్పంగా చేతికి స్వల్ప గాయాలు అయినవి. ఈ సంఘటన కు ప్రధాన కారణం ఆందోల్ నియోజకవర్గం లో రోడ్డులు సరిగా లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆరోగ్య మంత్రి చర్యలు చర్యలు తీసుకొని ఈలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు .
Tags:
About The Author
Related Posts

Latest News
31 Jul 2025 18:28:56
మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.