విజయానికి మూల సూత్రాలు హనుమంతుడి జీవితం.

వీరపట్నం విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ బైక్ ర్యాలీ.

విజయానికి మూల సూత్రాలు హనుమంతుడి జీవితం.

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 2(లోకల్ గైడ్

  • వీరపట్నం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవ ర్యాలీ గురువారం వీరపట్నం నడిగడ్డ ఈశ్వర ఆంజనేయ స్వామి దేవాలయం నుండి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ మహేశ్వరం జిల్లా వీరపట్నం నగర్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ... హనుమంతుడు రామదూత, శక్తి, బుద్ధి, వినయం మూర్తి, ఆయన గమ్యం లంకాదహనం, సీతాన్వేషణ మార్గం సేవ‑సమర్పణ. సముద్రాన్ని దాటే ముందు తన శక్తిని అంచనా వేసుకున్న తీరు జాంబవంతుడు గుర్తుచేయటం స్వశక్తి వాస్తవిక అంచనా లంకలో అశోకవనంలో సీతను కలిశాక, తాను రాముణ్ణి కాదని చెప్పి, రామ నామమే శక్తి అని చాటాడు. హనుమంతుడు ఒక్క వ్యక్తి కాదు, సంకల్ప సేవ, బుద్ధి, కలయిక, ఆ స్పూర్తితో నిత్య జీవితంలో, సమాజ సేవలో ముందుకు వెళ్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పొగాకు సత్తిరాజు గౌడ్, బస్వాపురం మురళి, కార్తీక్, ముత్యాలు, శివకుమార్  బొగ్గవరపు రమేష్, మనికంఠ, యాదవ్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!