కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణు లేని లోటు తీరనిది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన..అనిల్ కుమార్ యాదవ్.
By Ram Reddy
On
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
విష్ణు భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్, ఈ అకాల మరణం కుటుంబానికి, గ్రామానికి, నియోజకవర్గ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
