రోడ్డు కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు. 

మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత. 

జడ్చర్ల జనవరి 25 లోకల్ గైడ్.

జడ్చర్ల మున్సిపాలిటీలోని 12వ వార్డులో సీసీ రోడ్డు మంజూరు కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించడానికి వస్తే అక్కడ ఇంటి యజమానులు అడ్డుకోవడం జరిగింది. 
విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత వెంటనే మున్సిపల్ కమిషనర్, మరియు మునిసిపల్ సిబ్బందిని పిలిపించి, జెసిబి తో రోడ్డులో ఉన్న అక్రమాలను తొలగించడం జరిగింది. 

ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బంది కలిగించే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. తమ కాలనీలో ఎన్నో రోజుల నుండి ఉన్న తమ రోడ్డు కోరికను చైర్మన్ తీర్చినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య