బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కల్వగడ్డ రాజ్‌కుమార్‌కు

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు మరబోయిన రవి యాదవ్.

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కల్వగడ్డ రాజ్‌కుమార్‌కు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

బీఆర్ఎస్ పార్టీ పఠాన్ చేరు నియోజకవర్గ సీనియర్ నాయకులు కల్వగడ్డ రాజ్‌కుమార్ జన్మదిన వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరబోయిన రవి యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ కు ఆయన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయ, సామాజిక రంగాలలో రాజ్‌కుమార్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడరు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఇంకా గొప్ప సేవలు అందించాలని ఆకాంక్షించారు. పటాన్ చేరు ప్రాంత అభివృద్ధికి ఆయన పాత్ర మరింత బలపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రాజ్‌కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు