వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి వాచకం -నవరత్నాలు 

 

1.మాటల ఆకర్షణకు పడిపోయావో
ఖాతా అయ్యేను ఖాళీ 
అగ్నికి ఆకర్షితమై వేడికి వాడి 
మిడత అవ్వదా బలి .

2.టీచర్లు ఇస్తారు 
పిల్లలకు బోలెడు హోమ్ వర్క్ 
పెద్దలకు చేస్తారు 
పిల్లలతో కూర్చునే ఏర్పాటు.

3.కూడి ఆడితే
 సంతోషం 
ఆడి ఓడితే 
వనవాసం .

4.కోడి ముందా ?
గుడ్డు ముందా ?
కోడి ముందే ఉంటుంది 
గుడ్డు వెనకే పెడుతుంది.

5.క్రోధం కొలువైతే 
అనర్ధాలకు ఆహ్వానమే 
మేఘం కమ్మేస్తే 
వెలుగుకు అవరోధమే .

6,పేరు పెడితే 
వీరుడు అయి తీరునా 
పాత్ర మారితే 
పాయసం రుచి మారునా .

7.చేయి జారిన బంతి 
ధరణి దొరలు
నోరు జారిన మాట
 తరుణంగా తరలు.
 8. చెరువులా ఉన్న చోటే 
ఉండిపోతావు ఎందుకు 
నదిలా నిరంతరం 
దూసుకెళ్లాలి ముందుకు.

9.మనువుకే చదువుకన్నా 
మక్కువ ఎక్కువన్నా 
అనుమానం నీకెందుకన్నా 
వేడుకలను చూడమన్నా.

 వంగూరి గంగిరెడ్డి 
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు