రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి ప్రభంజనం సృష్టించిన విద్యాసంస్థ "ఇన్స్పైర్"

ఇన్స్పైర్ జూనియర్ కాలేజ్ ఛైర్మన్ తీగల భరత్ గౌడ్....వెల్లడి

రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి ప్రభంజనం సృష్టించిన విద్యాసంస్థ

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్లో కల్ గైడ్
 
ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇన్స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం తో హర్షం వ్యక్తం చేస్తూనట్లు కళాశాల ఛైర్మన్ తీగల భరత్ గౌడ్ తెలిపారు. ఈ గొప్ప విజయం ఫ్యాకల్టీ, మేనేజ్‌మెంట్, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎం పి సి లో తీగల సాయి శ్రేష్ఠిత 997/1000, నిశిత 988/1000, సాయి ప్రియ 987/1000 మార్కులు సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో పోతరావేని అమూల్య 467/470, తంగళ్లపల్లి భవ్య 462/470 మార్కులు సాధించగా, బైపిసి విభాగంలో అర్చన 427/440, షన్మయి 426/440 మార్కులు సాధించారు. సి ఈ సి విభాగంలో కస్తూరి, వైశాలి,  శ్రీజ ఇద్దరూ 483/500 మార్కులు సాధించారు.ఒకే సంవత్సరంలో సమర్థవంతమైన శిక్షణా విధానాలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం  విద్యార్థుల అంకితభావం వల్ల ఈ గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయి అన్నారు. ఇది ఇన్స్పైర్ అకాడమీకి గర్వకారణo అని తెలిపారు.కళాశాల యాజమాన్యం అండ్ సభ్యులు ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాంరెడ్డి, తీగల రాజ్ కుమార్, కోటిచింతల మమత, లాడే శివ  అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.ఈ విజయం మా ప్రయాణానికి బలమైన పునాది. భవిష్యత్తులో మరెన్నో ఉత్తమ ఫలితాలతో ఇన్స్పైర్ కుటుంబం మరింత సంచలనం సృష్టిస్తుంది అని తెలియజేశారు.
Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.