దేశ సంపద

పెట్టుబడిదారులకు అప్పజెప్పేయతనం చేస్తున్న మోడి..

దేశ సంపద

 సిఐటియు  సంఘం జాతీయ నాయకులు జూలకంటి.  

మిర్యాలగూడ ఫిబ్రవరి 12
 (లోకల్ గైడ్ తెలంగాణ )

 కేంద్రంలోనున్న మోడీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులైన ప్రధాని ఆధాని,అంబానీలకు అప్పజెప్పలు ఉన్నట్లు సిఐటియు జాతీయ నాయకులు రంగారెడ్డి అన్నారు. గురువారం నాడు సార్వత్రిక సమ్మెలో భాగంగా స్థానిక రైల్వే ఎల్ఐసి బ్యాంక్, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీని మూలంగా లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా రైల్వే ఎల్ఐసి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల ఉద్దేశించి  అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12:00 పని చేసే విధానాలకు మోడీ ప్రభుత్వం చట్టాల అమలు చేస్తుందని ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానమని దీన్ని వెనక్కి కొట్టాలని ఆయన కోరారు. అదేవిధంగా కార్మికులను తొలగించే హక్కును కూడా యజమాన్యాలకి కట్టబెట్టారని ఇది దుర్మార్గమైన చర్యని దీన్ని వెనక్కి కొట్టాలని అధి కేవలం పోరాటాల వల్లే సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నల్ల చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా తయారు చేస్తున్నారని వారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో రాంజీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని ఇది సహించారానిది అని అన్నారు. సంపదకు మూలమైన 80% గా ఉన్న కార్మికులు రైతుల పుట్టగొట్టే వి దానాలను ఆలంపిస్తున్నారని అన్నారు. పై కార్యక్రమాలు సిఐటియు నాయకులు గౌతమ్ రెడ్డి రామ్మూర్తి లక్ష్మీనారాయణ రైతు సంగం నాయకులు వెంకటేశ్వర్లు మంగారెడ్డి రైల్వే హమాలి సంఘం నాయకులు  రెడ్యానాయక్ బ ధ్య నాయక్ ఎల్ఐసి నాయకులు బాలస్వామి రవీందర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News