అందె మోహనుడికి  అన్నీ కలిసి వచ్చాయి..

కట్ చేస్తే భారీ విజయం..

అందె మోహనుడికి  అన్నీ కలిసి వచ్చాయి..

 లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా

మంత్రి దామోదర రాజనర్సింహ ప్రచారం.. తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ప్రచారం.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలలపల్లి ప్రతాపరెడ్డి ల ఇంటింటి ప్రచారం.. ఇలా అన్నీ కలిసి రావడంతో కట్ చేస్తే అన్ని వార్డుల అభ్యర్థుల కన్నా అత్యధికంగా 767 ఓట్ల మెజారిటీ సాధించి అందె మోహన్ అగ్ర పథాన నిలిచాడు.. భారీ మెజారిటీతో ఈ యువనేత గెలిచాడు. దీనితో ఉత్సాహం మిన్నంటిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, యువకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు..

Tags:

About The Author

Latest News

మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి . మహిళా సంఘాల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి ,సామాజిక భాగస్వామి పెంపొందించటకు ఈ భవనాలు దోహదపడతాయి .
    నల్లగొండ ఉమ్మడి .ఫిబ్రవరి 14.లోకల్ గైడ్ కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, బండపాలెం, కొండకిందిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవనాల నిర్మాణ పనులకు
శంకరుడి "చేతి"లో త్రిశూలం.. కాంగ్రెస్ విష్ణు చక్రం..
వంగూరి వాచకం -నవరత్నాలు 
మున్సిపల్ చైర్మన్ గా బీసీ మహిళకు అవకాశం కల్పించాలి.
అందె మోహనుడికి  అన్నీ కలిసి వచ్చాయి..
బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు