ఇంకుడు గుంతలో పడి రెండున్నర ఏళ్ల బాలుడు మృతి....*

ఇంకుడు గుంతలో పడి రెండున్నర ఏళ్ల బాలుడు మృతి....*

నిజామాబాద్ జిల్లా సిరికొండ ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొత్త కుమ్మరి రాణి కుమారుడైన రెండున్నరేళ్ల రిత్విక్ సైకిల్ పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి మృతి చెందినట్లు సిరికొండ ఎస్సై రామకృష్ణ తెలిపారు.. బాలుడి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు...

Tags:

About The Author

Related Posts

Latest News

నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను
సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావ్...
ఇంకుడు గుంతలో పడి రెండున్నర ఏళ్ల బాలుడు మృతి....*
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం...
భారీ ఎత్తున కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలు పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...
నేషనల్ హైవే దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు...
పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...