2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి .

జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమీషనర్ గా విధులు నిర్వహించారు.

2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి .

,హైదరాబాద్ ఫిబ్రవరి 27, ( లోకల్ గైడ్):

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. 2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.అంతకు ముందు ఆయన జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమీషనర్ గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటి వరకు కలెక్టర్ గా నిర్వర్తించిన హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు. దీంతో కార్యాలయం అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చలను అందజేసి  కలెక్టర్ అనురాగ్ కు ఘన స్వాగతం పలికారు

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ