పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
అమ్మ నాన్న ఫౌండేషన్ అద్యక్షులు ప్రవీణ్
By Ram Reddy
On
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ అద్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
11 Mar 2026 15:24:54
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
