ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్

 మసీదులో  ముస్లిం కుటుంబాలకు " రంజాన్ తోఫా " అందించిన   శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ..రంజాన్ తోఫా లో  చీర, పైజామ్ ఇవ్వటం జరిగింది..

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్


 సత్తుపల్లి:లోకల్ గైడ్ :
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు తోడుగా ఉంటుందని మీ అన్నగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ మంచి చక్కని రంజాన్ తోఫా ఇవ్వటం జరిగిందని తెలియజేసిన.రాగమయి దయానంద్ 

 ఈ కార్యక్రమం లో కల్లూరు  మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కౌన్సిలర్స్ , సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, చల్లగుళ్ల కృష్ణయ్య, ముస్లిం కుటుంబ సోదరులు, మహిళలు, సత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు....

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ